Bible Versions
Bible Books

Ezra 4:6 (WEB) World English Bible

Versions

TEV   మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.
ERVTE   యూదులను అడ్డుకొనేందుకుగాను శత్రువులు పారశీక చక్రవర్తికి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు చక్రవర్తి అయిన ఏడాది వాళ్లోక లేఖ వ్రాశారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us