Bible Versions
Bible Books

Genesis 29:20 (WEB) World English Bible

Versions

TEV   యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.
ERVTE   కనుక యాకోబు అక్కడే ఉండి, లాబాను కోసం ఏడు సంవత్సరాలు పని చేసాడు. అయితే అతడు రాహేలును ప్రేమించాడు గనుక అది చాలా కొద్ది కాలంలాగే కనబడింది అతనికి.
IRVTE   యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us