Bible Versions
Bible Books

Genesis 32:3 (WEB) World English Bible

Versions

TEV   యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి
ERVTE   యాకోబు అన్న ఏశావు శేయెరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఏదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావుకు వార్తాహరులను పంపాడు.
IRVTE   యాకోబు ఎదోము ప్రాంతంలో, అంటే శేయీరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏశావు దగ్గరికి తనకు ముందుగా దూతలను పంపి,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us