Bible Versions
Bible Books

Genesis 41:48 (WEB) World English Bible

Versions

TEV   ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము పట్టణమందే నిలువచేసెను.
ERVTE   ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేసాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు.
IRVTE   ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం పట్టణంలోనే నిల్వచేశాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us