Versions
TEV యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
ERVTE యూదా సింహంలాంటివాడు. కుమారుడా, తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు. యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు. అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు.
IRVTE యూదా సింహం పిల్ల. PEPS నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. PEPS అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. PEPS సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. PEPS అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?