Bible Versions
Bible Books

Genesis 4:26 (WEB) World English Bible

Versions

TEV   మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
ERVTE   షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి, ఎనోషు అని అతడు పేరుపెట్టాడు. సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.
IRVTE   షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను అక్షరాలా యెహోవా పేరెత్తి పిలవడం మొదలు పెట్టారు. ఆరాధించడం ఆరంభించారు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us