Bible Versions
Bible Books

Hebrews 13:11 (WEB) World English Bible

Versions

TEV   వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, జంతువులకళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.
ERVTE   పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్రస్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us