Versions
TEV ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది.
ERVTE ఈ ఒడంబడికను ‘క్రొత్త ఒడంబడిక’ అని పిలవటం వల్ల మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. పూరాతనమైనది, శిథిలమైనది, త్వరలోనే అదృశ్యమైపోతుంది.