Versions
TEV అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.
ERVTE ఆ విగ్రహాలను ఒక పనివాడు చేశాడు. అవి దేవుళ్లు కావు. సమరయ దూడ ముక్కలుగా విరుగగొట్ట బడుతుంది.
IRVTE ఈ విగ్రహం ఇశ్రాయేలువారి చేతి పనే గదా? PEPS కంసాలి దాన్ని తయారు చేశాడు. PEPS అది దేవుడు కాదు. PEPS షోమ్రోను దూడ ముక్కలు చెక్కలైపోతుంది. PEPS