Versions
TEV నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.
ERVTE “మంచితనం వెండిలాంటిది. కానీ మీ వెండి పనికిమాలినదిగా తయారయింది. మీ ద్రాక్షారసం నీళ్లతో కలపబడి నిస్సారమయింది.
IRVTE నీ వెండి మలినమైపోయింది.
నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది.