Versions
TEV నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
ERVTE “నీ సైన్యం, నీ యుద్ధాలు అన్నింటిని గూర్చినాకు తెలుసు. నీవు ఎప్పుడు విశ్రాంతి తీసుకొన్నావో నాకు తెలుసు. నీవు ఎప్పుడు యుద్ధానికి వెళ్లావో నాకు తెలుసు. యుద్ధంనుండి నీవు ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావో నాకు తెలుసు. నీవు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు.
IRVTE నువ్వు కూర్చోవడం, బయటికి వెళ్ళడం, లోపలి రావడం, నా మీద రంకెలు వేయడం నాకు తెలుసు. PEPS