Bible Versions
Bible Books

Jeremiah 27:15 (WEB) World English Bible

Versions

TEV   నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించు నట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవ చించుచున్నారు. మరియు యాజకులతోను ప్రజ లందరితోను నేను మాటలు చెప్పితిని
ERVTE   నేనా ప్రవక్తలను పంపలేదు.” ఇదే యెహోవా వాక్కు “వారు అబద్దాలు బోధిస్తున్నారు. పైగా, సందేశం నా నుండి వచ్చినదే అని కూడ చెపుతున్నారు. కావున యూదా ప్రజలారా, మిమ్ముల్ని దూరంగా పంపివేస్తాను. మీరు చని పోతారు! మీకు బోధించే ప్రవక్తలు కూడా చనిపోతారు.”
IRVTE   “మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరూ మీకు ప్రవచించే మీ ప్రవక్తలు నాశనమవుతారు.” PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us