Versions
TEV ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
ERVTE దుఃఖపడండి! ఎందుకంటే యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నుండి శిక్ష ఒక దాడిలా వస్తుంది.
IRVTE యెహోవా దినం దగ్గర పడింది.
అయ్యో, అది ఎంత భయంకరమైన దినం!
సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది.