Bible Versions
Bible Books

John 16:33 (WEB) World English Bible

Versions

TEV   నాయందు మీకు సమాధానము కలుగునట్లు మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
ERVTE   “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us