Versions
TEV అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు
ERVTE కాని ఆయనకు మానవ స్వాభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు.
IRVTE అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు.