Bible Versions
Bible Books

Joshua 7:22 (WEB) World English Bible

Versions

TEV   అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, వెండి దాని క్రిందనుండెను.
ERVTE   కనుక యెహోషువ కొందరు మనుష్యుల్ని గుడారానికి పంపించాడు. వారు గుడారానికి పరుగెత్తి వెళ్లి, వస్తువులు గుడారంలో దాచిపెట్టబడి ఉండటం చూసారు. వెండి కూడా అంగీ కిందనే ఉంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us