Bible Versions
Bible Books

Judges 6:28 (WEB) World English Bible

Versions

TEV   ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలుయొక్క బలిపీఠము విరుగగొట్టబడియుండెను, దానికి పైగా నున్న దేవతాస్తంభమును పడద్రోయబడి యుండెను, కట్టబడిన బలిపీఠముమీద రెండవ యెద్దు అర్పింప బడి యుండెను.
ERVTE   మరునాడు ఉదయాన్నే పట్టణ ప్రజలు మేల్కొన్నారు. బయలు బలిపీఠం పాడుచేయబడి ఉండటం వారు చూశారు. అషేరా స్తంభం నరకబడి ఉండటం కూడా వారు చూశారు. అషేరా స్తంభం బయలు బలిపీఠానికి పక్కగా వుంది. గిద్యోను కట్టిన బలిపీఠాన్ని కూడా మనుష్యులు చూశారు. బలిపీఠం మీద అర్పించబడిన ఎద్దును వారు చూశారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us