Bible Versions
Bible Books

Leviticus 13:13 (WEB) World English Bible

Versions

TEV   యాజకుడు వానిని చూడవలెను; కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు.
ERVTE   చర్మరోగం శరీరమంతా వ్యాపించినట్టు, అది వ్యక్తి చర్మాన్ని పూర్తిగా తెలుపు చేసినట్టు యాజకుడు చూస్తే, అప్పుడు వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us