Bible Versions
Bible Books

Mark 13:20 (WEB) World English Bible

Versions

TEV   ప్రభువు దినములను తక్కువచేయనియెడల శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన దినములను తక్కువ చేసెను.
ERVTE   కాని దేవుడు రోజుల సంఖ్య తక్కువ చేసాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం రోజుల సంఖ్యను తగ్గించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us