Bible Versions
Bible Books

Mark 9:20 (WEB) World English Bible

Versions

TEV   వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడ గానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.
ERVTE   వాళ్ళు బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. దయ్యం యేసును చూసిన వెంటనే, బాలుణ్ణి వణికేటట్లు చేసింది. బాలుడు క్రింద పడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలు పెట్టాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us