Bible Versions
Bible Books

Matthew 14:11 (WEB) World English Bible

Versions

TEV   వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను.
ERVTE   ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు వచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళింది.
IRVTE   వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us