Bible Versions
Bible Books

Numbers 7:10 (WEB) World English Bible

Versions

TEV   బలిపీఠము అభిషేకింప బడిననాడు ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణ ములను తెచ్చిరి.
ERVTE   బలిపీఠం ప్రతిష్ఠించబడిన తర్వాత నాయకులు వారి అర్పణలు అక్కడకు తీసుకునివచ్చారు. బలిపీఠం ఎదుట వారు వారి అర్పణలను యెహోవాకు అర్పించారు.
IRVTE   మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున నాయకులు బలిపీఠాన్ని ప్రతిష్టించడానికి సామగ్రిని తీసుకు వచ్చారు. బలిపీఠం ఎదుట తాము తెచ్చిన అర్పణలను సమర్పించారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us