Versions
TEV నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను.
ERVTE నీవు లేచి సీయోనును ఆదరిస్తావు. నీవు సీయోనుయెడల దయగా ఉండే సమయం వస్తూంది.
IRVTE నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది.