Versions
TEV ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతో షించుదురుగాక.
ERVTE యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి ఆతిశయించు . యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
IRVTE ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.