Bible Versions
Bible Books

Revelation 21:23 (WEB) World English Bible

Versions

TEV   పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.
ERVTE   దేవుని తేజస్సు పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల పట్టణానికి జ్యోతి కాబట్టి పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us