Bible Versions
Bible Books

Revelation 2:8 (WEB) World English Bible

Versions

TEV   స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుముమొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా
ERVTE   “స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు విధంగా వ్రాయి: “ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు విధంగా చెబుతున్నాడు:
IRVTE   {స్ముర్నలో ఉన్న సంఘానికి లేఖ} PS “స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. PEPS మొదటివాడూ చివరివాడూ చనిపోయి తిరిగి బతికిన వాడు చెబుతున్నదేమిటంటే,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us