Bible Versions
Bible Books

Romans 4:18 (WEB) World English Bible

Versions

TEV   నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
ERVTE   నిరాశా సమయంలో అబ్రహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. "నీ సంతతి వాళ్ళు చాలా మంది ఉంటారు" అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us