Bible Versions
Bible Books

1 Kings 9:8 (YLT) Young's Literal Translation

Versions

TEV   మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా దేశమునకును మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
ERVTE   దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది. ఇది చూచిన ప్రతివాడూ విస్మయము చెందుతాడు. వారంతా, ‘యెహోవా రాజ్యానికి, దేవాలయానికి భయంకర పరిస్థితిని ఎందుకు కల్పించాడు? అని అడుగుతారు.
IRVTE   మందిరం మీదుగా వెళ్ళేవారంతా చూసి, ఆశ్చర్యపడి, ‘అరెరే, యెహోవా దేశానికి, మందిరానికి ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us