Versions
TEV ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
ERVTE నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన;
IRVTE ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు
జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.