Bible Versions
Bible Books

Amos 4:3 (YLT) Young's Literal Translation

Versions

TEV   ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలి వేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   మీ నగరం నాశనం చేయబడుతుంది. మీ స్త్రీలలో ప్రతి ఒక్కరూ గోడ కంతలగుండా నగరం నుండి బయటకు పోతారు. చనిపోయిన మీ పిల్లలను గుట్టమీదకు విసరివేస్తారు. యెహోవా ఇది చేపుతున్నాడు:
IRVTE   మీరంతా ప్రాకారాల్లో పగుళ్ళగుండా దూరి వెళ్లిపోతారు.
మిమ్మల్ని హెర్మోను పర్వతం బయట పారవేస్తారు.”
యెహోవా ప్రకటించేది ఇదే. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us