Versions
TEV విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.
ERVTE విలంబులు, బాణాలు చేతబట్టిన వారు బ్రతకురు. వేగంగా పరుగిడ గలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు ప్రాణలతో తప్పించుకోలేరు.
IRVTE విలుకాడు నిలబడలేడు.
వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు.
రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.