Versions
TEV దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.
ERVTE మోకాళ్ల క్రింది భాగం ఇనుముతోను, పాదాలు, మట్టి, ఇనుముతోను కలిసి చేయబడినని.
IRVTE దాని మోకాళ్లు ఇనుపవి. దాని కాళ్ళలో ఒకటి ఇనుపది, ఒకటి కాల్చిన బంకమన్నుతో కూడినది.