Bible Versions
Bible Books

Daniel 3:22 (YLT) Young's Literal Translation

Versions

TEV   రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.
ERVTE   రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్లవారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే మహా బలవంతులయిన సైనికుల్ని కూడా కాల్చివేశాయి. ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు మంటలచేత వెంటనే కాలిచచ్చారు.
IRVTE   రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అగ్నిగుండం వేడి పెంచడం వల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరిన బలిష్టులైన మనుషులు అగ్నిజ్వాలల ధాటికి కాలిపోయి చనిపోయారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us