Bible Versions
Bible Books

Jeremiah 8:17 (YLT) Young's Literal Translation

Versions

TEV   నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను పంపుతున్నాను. సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు. విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.” వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!
IRVTE   యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’ ”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us