Versions
TEV దేవుని హస్తము నన్ను మొత్తియున్నదినామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీదజాలిపడుడి.
ERVTE “నన్ను దయ చూడండి, నా స్నేహితులారా, నన్ను దయ చూడండి. దేవుని హస్తం నాకు విరోధంగావుంది.
IRVTE నా మీద జాలి పడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా నా మీద జాలి చూపండి.