Versions
TEV నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
ERVTE రాజ్యాల్లారా మేల్కొనండి. యెహోషాపాతు లోయలోనికి రండి. చుట్టు పక్కల రాజ్యాలన్నింటికీ తీర్పు చెప్పేందుకు అక్కడ నేను కూర్చుంటాను.
IRVTE రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి.
చుట్టు పక్కలుండే రాజ్యాలకు
తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.