Versions
TEV దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.
ERVTE దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను.
IRVTE {బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య} (యోహా 1:29-34; మత్తయి 3:1-17; మార్కు 1:1-11; లూకా 3:1-23) PS దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను.