Bible Versions
Bible Books

Joshua 6:20 (YLT) Young's Literal Translation

Versions

TEV   యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.
ERVTE   యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు పట్టణాన్ని ఓడించేసారు.
IRVTE   యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us