Versions
TEV అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.
ERVTE (అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట వచ్చింది) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబలను పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా పోల్చుకోగలను?” గిద్యోను మాటలు ఎఫ్రాయిము వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత కోపపడలేదు.
IRVTE అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వాళ్లకు కోపం తగ్గింది. PEPS