Versions
TEV అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి
ERVTE అతడు తన పాపం విషయమై తెలుసుకొంటే, అతడు ఏదోషమూ లేని ఒక మగ మేకను తీసుకొని రావాలి. అది అతని అర్పణ.
IRVTE తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి. PEPS