Versions
TEV ఆ జనసమూహములో ఒకడుబోధకుడా, పిత్రార్జిత ములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా
ERVTE ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్థి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.
IRVTE ఆ జనసమూహంలో ఒకడు, “ఉపదేశకా, వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి” అన్నాడు.