Bible Versions
Bible Books

Luke 13:32 (YLT) Young's Literal Translation

Versions

TEV   ఆయన వారిని చూచిమీరు వెళ్లి, నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను.
ERVTE   యేసు విధంగా సమాధానం చెప్పాడు: “ఈ రోజు, రేపు ప్రజలకు నయం చేస్తాను. దయ్యాల్ని వదిలిస్తాను. మూడవరోజు నేను చేయవలసిన కార్యం ముగుస్తుంది. వెళ్ళి విషయం గుంట నక్కతో చెప్పండి.
IRVTE   ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us