Bible Versions
Bible Books

Matthew 13:34 (YLT) Young's Literal Translation

Versions

TEV   నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడినసంగతులను తెలియజెప్పెదను
ERVTE   యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు.
IRVTE   34-35 “నేను నా నోరు తెరచి ఉపమానాలతో బోధిస్తాను.
లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను.” PEPS అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరేలా యేసు సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా ఆయన వారికి దేన్నీ బోధించలేదు. గోదుమ, కలుపు మొక్కల ఉపమానం వివరణ PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us