Versions
TEV మనము చూచుచుండగాసీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజను లనేకులు నీమీదికి కూడివచ్చి యున్నారు.
ERVTE అనేక దేశాలు నీ మీద యుద్ధానికి వచ్చాయి. “సీయోను వైపు చూడు! దానిపై దాడి చేయండి!” అని ఆ జనులు అంటారు.
IRVTE అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి,
“సీయోను అపవిత్రం అవుతుంది గాక!
దాని నాశనం మేము కళ్ళారా చూడాలి.” అంటారు.