Bible Versions
Bible Books

Numbers 23:19 (YLT) Young's Literal Translation

Versions

TEV   దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
ERVTE   దేవుడు మనిషికాడు, ఆయన అబద్ధం చెప్పడు. దేవుడు మానవ కుమారుడు కాడు, ఆయన నిర్ణయాలు మారవు. ఏదైనా చేస్తానని యెహోవా చెబితే ఆయన అలా చేస్తాడు. యెహోవా ఒక వాగ్దానం చేస్తే, ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.
IRVTE   అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు. PEPS మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు. PEPS ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా? PEPS ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us