Versions
TEV సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
ERVTE సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవ సందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడుతాయని మీరు గమనించాలి.
IRVTE సోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను.