Versions
TEV మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.
ERVTE మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబంబిం వంటిది. మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము. కానీ ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.