Bible Versions
Bible Books

2 Samuel 22:18 (AKJV) American King James Version

Versions

TEV   బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులై యుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.
ERVTE   నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు. నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు!
IRVTE   బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి,
నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us