Bible Versions
Bible Books

2 Samuel 22:7 (AKJV) American King James Version

Versions

TEV   నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెనునా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
ERVTE   నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను. అవును, నేను నా దేవుని పిలిచాను! ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; నా ఆక్రందన ఆయన చెవులను చేరింది.
IRVTE   నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను.
నా దేవునికి విన్నవించుకున్నాను.
ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు.
నా మొర్ర ఆయన చెవులకు చేరింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us