Versions
TEV కాబట్టి ఇశ్రాయేలీయు లారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రా యేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి.
ERVTE “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.
IRVTE కాబట్టి ఇశ్రాయేలీయులారా,
మీపట్ల కఠినంగా ఇలా చేస్తాను.
కాబట్టి ఇశ్రాయేలీయులారా,
మీ దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడండి.